మనం అబ్రహాము యొక్క పిల్లలమైనట్లైతే, మన విశ్వాసము అబ్రహాము వలె బలంగా ఉండవలెను, మరియు మనం దేవుని పిల్లలమైనట్లైతే, దేవుడు చేసినట్లుగానే, మనం దీనమైన ఆత్మలను ప్రేమతో రక్షించవలెను.
పరలోక రాజరిక యాజకత్వము ఒక దాసుని యొక్క మనస్తత్వమును కలిగియుండక, కుమారుని మనస్తత్వంతో పరిశుద్ధగ్రంథపు బోధనలను నిలకడగా వెంబడించవలెను, ఉన్నతమైన మాటలతో మరియు క్రియలతో సేవించే జీవితాన్ని జీవించవలెను, మరియు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి చేత ఇవ్వబడిన గొప్పదైన ప్రేమను— ఎన్నటికీ ముగించని నిత్య జీవమును తెలియజేయవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం