మానవాళికి పరలోకమునకు గల మార్గమును మరియు పాప క్షమాపణ మార్గమును
చూపించుటకు దేవుడు ఈ భూమిపైకి వచ్చారు.
ఏమైనా, ఎక్కువ సంఖ్యలో ప్రజలు శరీరధారిగా వచ్చిన యేసును గుర్తించక, “ఒక మనుష్యుడు దేవుడని
ఎలా చెప్పుకొనగలడు?” అంటూ ఆయనను మతభేదము గలవాడని పిలుస్తూ ఆయనను హింసించారు.
మరియు చివరకు ఆయనను సిలువ వేశారు.
అదేవిధంగా, ఈనాడు, మానవాళి యొక్క రక్షణ నిమిత్తము మరలా వచ్చిన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని వారు విశ్వసించరు.
2,000 సంవత్సరాల క్రితం యేసును సిలువ వేసి రక్షణ నుండి వెనుదిరిగిన వారి వలె ఉండకుండునట్లు,
అంత్య దినాలలో వచ్చునని వాగ్ధానం చేసిన దేవుని మందిరమైన, సీయోనులో మనం క్రొత్త నిబంధన
పండుగలను ఆచరించవలెను, మరియు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన
దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని స్వీకరించవలెను.
నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని
మరల రాళ్లుచేతపట్టుకొనగా . . . నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక
దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
యోహాను 10:30-33
ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి,
తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును.
హెబ్రీయులు 9:28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం