సరియైన అవగాహనతో దేవునికి అర్పించబడే ఆరాధన మరియు స్తుతి
మానవాళిని రక్షణ వద్దకు నడిపించును.
ఆదియందు పురుషుడిని మరియు స్త్రీని సృష్టించిన “మన” అనునది తండ్రియైన దేవుడిని
మరియు తల్లియైన దేవుడిని సూచిస్తుందని పరిశుద్ధగ్రంథంలోని సాక్ష్యాల ద్వారా
దేవుని సంఘ సభ్యులు ధృడంగా విశ్వసిస్తారు, మరియు వారు నిజమైన
సృష్టికర్తయైన ఎలోహిమ్ దేవునికి ఆరాధన, ప్రార్థనలు, మరియు స్తుతులను చెల్లిస్తారు.
దేవుడు సీయోనులో క్రొత్త నిబంధనను స్థాపించునని, అక్కడ పాప క్షమాపణ ఇచ్చునని,
మరియు ఈలోకంలో మహిమను పొందేలా యెరూషలేమును స్థాపించుదుననే
ప్రవచనములన్నీ ఈ యుగంలో వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుని చేత నెరవేరబడుచున్నాయి.
యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలి వారిని ఉంచియున్నాను
రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు.
యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన
యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి
ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి.
యెషయా 62:6-7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం