మానవాళి యొక్క ఆశీర్వాదం కొరకు దేవుడు తన నియమాలను మరియు ఆజ్ఞలను స్థాపించారు.
ఏమైనా, మానవాళి ఆశీర్వాదాలు పొందకుండా మరియు పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా అడ్డుకొనుటకు అపవాది గురుగులను విత్తెను, వాటిలో అత్యంత ముఖ్యమైనది ఆదివారపు ఆరాధన—మనుష్యుల యొక్క ఆజ్ఞ మరియు అక్రమము.
ఈనాడు అసంఖ్యాకమైన సంఘాల చేత ఆచరింపబడిన ఆదివారపు ఆరాధన, దేవుని యొక్క ఆజ్ఞ కాదు.
దేవుడు మనలను పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞగా “విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుడి” అని ఆజ్ఞాపించారు, మరియు మానవాళి కొరకు మాదిరి చూపించుటకు యేసు క్రీస్తు విశ్రాంతి దినమును తన ఆచారంగా ఆచరించారు.
కావున, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని సంఘ సభ్యులు విశ్రాంతి దినమైన, శనివారమందు పరిశుద్ధ ఆరాధనను ఆచరిస్తారు.
విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. నిర్గమకాండము 20:8
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. మత్తయి 7:21
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం