దేవున్ని విశ్వసించడం మరియు ఆయన నియమాలను గైకొనటం ద్వారా మాత్రమే రక్షణ మరియు నిత్య జీవపు వాగ్దానం ప్రభావవంతంగా మారగలవు, మరియు మన మారుమనస్సు ప్రార్థనలు మరియు దేవునికి అభ్యర్థనలు సమాధానం ఇవ్వబడును.
దేవుని సంఘము క్రొత్త నిబంధన విశ్రాంతి దినము మరియు పస్కాతో సహా దేవుని నియమాలన్నిటినీ గైకొంటుంది, మరియు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని ఆరాధిస్తారు, ఎందుకనగా క్రొత్త నిబంధన మనలను దేవునితో కలిపే వారధిగా పనిచేయును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం