రెండువేల సంవత్సరాల క్రితం, తెలియని దేవుళ్ళను ఆరాధిస్తున్నవారికి అపొస్తలుడైన పౌలు
యేసు క్రీస్తు భూమ్యాకాశములను సృజించిన దేవుడని ప్రకటించాడు. అదేవిధంగా, ఈనాడు,
మానవాళిని రక్షించుటకు వచ్చిన ఆత్మ మరియు పెండ్లికుమార్తె యందు విశ్వసించుటకు
మరియు వారిని యెరుగుటకు మనం ప్రయాసపడవలెను.
పరిశుద్ధగ్రంథంలో, దేవుడు ఎలోహిమ్ అనే బహువచనంగా 2,500 మార్లు నమోదు చేయబడెను.
దేవుని చిత్తం ప్రకారంగా సృష్టించబడిన కుటుంబ వ్యవస్థలో ఒక తండ్రి మరియు ఒక తల్లి కలిసి
ఉండటం మనం చూస్తున్నట్లుగానే, పరిశుద్ధగ్రంథంలో సాక్ష్యమివ్వబడిన ఆ దేవుడే
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు.
ప్రపంచంలో అసంఖ్యాకమైన సంఘాలలో కెల్లా, తండ్రియైన దేవుడిని
మరియు తల్లియైన దేవుడిని నమ్మే ఏకైక సంఘము అనగా
వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్.
యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవాను గూర్చిన
జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము
తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును . . .
హోషయా 6:3
ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన
గుడారమునందు సేవచేయుదురు . . .
హెబ్రీయులు 8:5
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం