ప్రజలందరి అదృష్టాన్ని మరియు దురదృష్టాన్ని, జీవితం మరియు మరణాన్ని, మరియు భూమ్యాకాశములను
మరియు వాటిలోని సమస్తమును పాలించే అధికారం దేవుడు కలిగియున్నారు. దేవుడిని మన బలంగా యెంచుటకు
బదులుగా, మనం ఈ లోకపు శక్తిపై, భౌతిక సంపదపై, మరియు జ్ఞానముపై ఆధారపడినట్లైతే, షోమ్రోను రాజు గాయపడినపుడు అన్యమత దేవుడిపై ఆధారపడి మరణించినట్లుగా మనం కూడా నాశనం చెందుతాము.
దావీదు, హబక్కూకు, మరియు జెకర్యా లాంటి విశ్వాసపు పితరులు దేవున్ని తమ బలంగా యెంచటం ద్వారా
మరియు ఎల్లప్పుడూ అన్ని పరిస్థితులలో దేవునిపై ఆధారపడటం ద్వారా ఆటంకాలను జయించినట్లుగానే,
దేవుని సంఘ సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవునిపై ఆధారపడటం ద్వారా
విజయవంతమైన సువార్త మార్గాన్ని నడుస్తూ, విశ్వాసం యొక్క సంతోషకరమైన మరియు
ఉత్సాహవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు.
నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడువజేయును.
హబక్కూకు 3:18-19
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం