దేవదూతలు పరిశుద్ధాత్మవలె వ్యవహరించునని కొన్ని సంఘముల వారు చెప్పుదురు.
ఏమైనా, దేవదూతలు ఆత్మ అని, లేక అవి ఆత్మ వలె వ్యవహరించునని చెప్పే ఒక్క వచనం కూడా 66 గ్రంథములు గల పరిశుద్ధగ్రంథము నందు లేదు.
అపొస్తలుడైన పౌలు ఈ విధంగా వ్రాసియున్నాడు:
హెబ్రీ 1:14
『వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?』
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం