దేవుని సంఘం విశ్వవిద్యాలయ విద్యార్థుల స్వచ్ఛంద బృందం ASEZ, అనగా “భూమిని A నుండి Z వరకు రక్షించుట”, ఇది ప్రపంచాన్ని మార్చడానికి విశ్వవిద్యాలయ విద్యార్థుల యొక్క రూపాంతర శక్తిని సూచిస్తుంది.
ఒక వ్యక్తి యొక్క మార్పు ప్రపంచాన్ని మార్చగలదనే నమ్మకంతో, సంక్షోభంలో ఉన్న ప్రపంచానికి సంతోషాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో మరియు తల్లి హృదయంతో స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనడంలో ASEZ ముందంజలో ఉంది.
ASEZ తన ప్రయత్నాలను నాలుగు కీలక ప్రాజెక్టులపై దృష్టి పెడుతుంది, ప్రతి ఒక్కటి క్రింది లక్ష్యాలతో.
చర్య 1. సురక్షితమైన లోకం కొరకు నేరాల తగ్గింపు
చర్య 2. స్థిరమైన లోకము కొరకు వాతావరణ మార్పుల ప్రతిస్పందన
చర్య 3. కలుపుకొనియున్న లోకము కొరకు సమాజ సేవ
చర్య 4. ఒక స్థితిస్థాపక లోకము కొరకు అత్యవసర ఉపశమనం
మనందరమూ ఒక్కటిగా కలిసినపుడు ప్రతిఒక్కరూ కోరుకునే ఒక మంచి లోకము కొరకు మార్పు సాధించబడగలదు.
సమాజ అవగాహనను పెంపొందించడానికి సెమినార్లు మరియు చర్చా వేదికలను నిర్వహిస్తూనే, అత్యవసర ప్రాంతీయ మరియు జాతీయ సమస్యలను పరిష్కరించడానికి ASEZ ప్రభుత్వ సంస్థలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సహకరిస్తుంది.
ASEZ కూడా ప్రత్యక్షమైన మార్పును తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులతో కలిసి పనిచేయుచున్నది.
తిరుగులేని అభిరుచి మరియు అంకితభావంతో, ASEZ స్వచ్ఛంద సేవకులు తల్లి యొక్క హృదయంతో తమ ప్రయత్నాలలో పాల్గొంటారు.
దాని సేవలకు గుర్తింపుగా, ASEZ UNCCD ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అవార్డు, అమెరికాలో అధ్యక్షుడు యొక్క బంగారం స్వచ్ఛంద సేవ అవార్డు, ది గోల్డ్ గ్రీన్ వరల్డ్ అవార్డు మరియు ది గోల్డ్ గ్రీన్ యాపిల్ అవార్డుతో సత్కరించబడెను.
‘The Future Starts Here!’ క్యాంపస్ నుండి లోకము మొత్తం వరకు ప్రతిఒక్కరూ రూపొందించబడిన భవిష్యత్తు కొరకు మేము ఎదురుచూస్తున్నాము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం