రెండువేల సంవత్సరాల క్రితం, ప్రవచనం ప్రకారం యేసు వచ్చి సీయోనును స్థాపించారు.
అంధకార యుగాలలో, విశ్రాంతి దినము మరియు పస్కా వంటి
క్రొత్త నిబంధన యొక్క పండుగ [సీయోను] కొట్టివేయబడెను,
మరియు క్రిస్మస్ మరియు థాంక్స్ గివింగ్ డే వంటి
మనుష్యుల ఆజ్ఞలు సంఘంలో ప్రబలంగా మారెను.
మానవాళి యొక్క రక్షణ నిమిత్తము దేవుడు సీయోనును మరలా కట్టుటకు
వస్తారని పరిశుద్ధగ్రంథము ప్రవచించెను, మరియు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
దేవుని సంఘమును, దేవుని పండుగల పట్టణమును స్థాపించారు,
మరియు ప్రవచనాలన్నిటినీ నెరవేర్చారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం