విశ్రాంతి దినము అనునది మనం సృష్టికర్తలైన దేవునికి భయభక్తులు కలిగి వారి శక్తిని
గ్రహించి మానవాళిని దేవుని తట్టు తిరిగేలా అనుమతించే సృష్టికర్తల యొక్క జ్ఞాపకార్థ దినము.
ఇది దేవుని పిల్లల కొరకు ఒక గురుతు కూడా. ఇందువల్లే సాతాను విశ్రాంతి దినమును
ఆదివారపు ఆరాధనగా మార్చాడు తద్వారా మానవాళి దేవుని యొద్దకు రాలేకపోవుదురు.
సొలోమోను దేవుని ప్రక్కన ఉండెనని మరియు దేవుడు ఆదియందు “మన స్వరూపమందు
నరుని చేయుదము” అని చెప్పినపుడు అతడు తండ్రియైన దేవుని మరియు తల్లియైన దేవుని
యొక్క స్వరమును విన్నాడని పరిశుద్ధగ్రంథంలో వ్రాయబడెను. అదేవిధంగా,
దేవుని సంఘ సభ్యులు పరిశుద్ధగ్రంథము మరియు ప్రవక్తల యొక్క బోధనల ద్వారా
దేవుడైన ఎలోహిమ్ ను గ్రహించారు, మరియు జ్ఞానపు వాక్యములలో వ్రాయబడినట్లుగానే
వారు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ఆజ్ఞలు పాటిస్తారు.
బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి.
నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను
అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.
కీర్తనలు 119:127–128
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం