పరిశుద్ధగ్రంథంలోని తలాంతుల యొక్క ఉపమానంలో, ఈనాడు సువార్త యొక్క మార్గమును నడుచుచున్న దేవుని సంఘము యొక్క సభ్యుల కొరకు తమ యజమాని నుండి తమ తలాంతులను పొందుకున్న తర్వాత దాసుల యొక్క క్రియలు ఒక ముఖ్యమైన పాఠముగా పనిచేస్తాయి.
దాసులు వారికి తలాంతులు ఇవ్వడంలో తమ యజమాని చిత్తాన్ని గ్రహించి, వారి క్రియల పట్ల అతన్ని సంతోషపెట్టినప్పుడు, యజమాని వారిని అభినందించెను.
మానవాళిని రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క గొప్ప ఉద్దేశ్యమును గ్రహించినవారు, ఆత్మలను రక్షించుటకు పనిచేయవలసిన పాఠము ఇది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం