సిలువపై తన రక్తము చిందించి యేసు స్థాపించిన క్రొత్త నిబంధనలో పాల్గొంటేనే గాని
ఈ లోక ప్రజలలో కెల్లా ఎవ్వరూ దేవుని చేత సమర్థించబడలేరు లేక
రక్షణను పొందుకోలేరు లేక పాప క్షమాపణ పొందుకోలేరు లేక పరలోక యాజకునిగా
మారే వాగ్ధానమును పొందుకొనలేరు.
మనం దేవుని శరీరము మరియు రక్తమును తిని త్రాగకుండా జీవమును పొందుకోలేము కనుక,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు రెండవ సారి వచ్చారు, క్రీ.శ. 325లో కొట్టివేయబడిన
పస్కాను పునరుద్ధరించారు, మరియు జీవ జలములకు ఊట అయిన, యెరూషలేము
పరలోక తల్లి గురించి మానవాళికి సాక్ష్యమిచ్చారు.
పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్ల వంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా
1 పేతురు 1:18–19
కావున యేసు ఇట్లనెను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము
త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.
యోహాను 6:53
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం