అనేక ప్రజలు నిత్య సంతోషాన్ని మరియు వినాశనము నుండి తప్పించుకునే
రక్షణ యొక్క స్థలాన్ని కనుగొనుటకు ప్రయత్నిస్తున్నారు.
కాబట్టి, దేవుని పిల్లలు పర్ణశాలల పండుగ నాడు పొందుకున్న కడవరి వర్షపు పరిశుద్ధాత్మతో
పరిశుద్ధాత్మ ఉద్యమాన్ని చేపట్టవలెను మరియు వినాశనములు తప్పించుకొనుటకు, నిత్య జీవమును
పొందుకొనుటకు, మరియు సంతోషకరమైన పరలోక రాజ్యములో ప్రవేశించుటకు
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు నివసించే సీయోనులో మాత్రమే ఆశీర్వాదాలు ఉన్నాయని
ఆత్మవిశ్వాసంగా వారికి ప్రకటించవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం