స్థాపించబడిన సంఘాలు, “మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచును” (మత్త 24:30) అనే ఈ వచనాన్ని ఉపయోగిస్తూ యేసు క్రీస్తు గొప్ప మహిమతో వస్తారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తునందున, రెండవ రాకడ క్రిస్తు శరీరధారిగా రానని వాదిస్తారు.
ఏమైనా, మనుష్యుల దృష్టికి మహిమగా లేని శరీరధారిగా రావడం ద్వారా యేసు యెషయాలోని “యెహోవా మహిమ బయలుపరచబడును” (యెషయా 40:5) అనే ప్రవచనాన్ని నెరవేర్చారు.
కావున, వారి యొక్క వాదన అబద్ధమని మనం గ్రహించగలము.
క్రీస్తును పొందుకొని రక్షింపబడినవారు మాత్రమే మన వలె సామాన్యంగా వచ్చిన రెండవ రాకడ క్రీస్తు యొక్క మహిమను గుర్తించగలరు.
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
యోహాను 1:14
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం