ఈ భూమిపై శారీరక కుటుంబం ఉన్నట్లుగానే, పరలోకమందు పరలోక కుటుంబం ఉన్నది.
దేవుని శరీరము మరియు రక్తము క్రొత్త నిబంధన యొక్క పస్కాలో వాగ్దానం చేయబడింది
ఈ పస్కా ద్వారా, దేవుని సంఘము సభ్యులు తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని యొక్క
కుమారులు మరియు కుమార్తెలుగా మారారు, మరియు పరలోక కుటుంబంగా మారారు.
నిజమైన పరలోక కుటుంబ సభ్యులు ఒకరినొకరు శ్రద్ధవహించుకుంటారు
మరియు ఎవరూ ఒంటరిగా భావించకుండా ఒకరితో ఒకరు ఐక్యంగా ఉంటారు.
ఇంకనూ, వారు దేవుని వాక్యం ద్వారా బలపరచబడుచూ,
కలిసి పరలోక రాజ్యము యొక్క మార్గంలో నడుస్తారు.
. . . ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన
గుడారమునందు సేవచేయుదురు.
హెబ్రీయులకు 8:5
(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కృత్రిమ మేథస్సు యొక్క యుగము (AI) సమీపిస్తున్నది.
ఏమైనా, దేవుడు తన పిల్లలకు ఆశీర్వాదాలను అనుగ్రహించుటకు
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సుకు సువార్తను అప్పగించలేదు.
తప్పిపోయిన పరలోక కుటుంబ సభ్యులను త్వరగా కనుగొని, కలిసి పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి
దేవుడు తన పిల్లలకు జ్ఞానోదయం చేశారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం