ప్రేమ అనునది దేవుడు నొక్కి చెప్పే అత్యంత ముఖ్యమైన బోధన. గతంలో రాకుమారులు సాధారణ ప్రజల నుండి భిన్నమైన పుస్తకాలతో ప్రత్యేక విద్యను పొందినట్లుగానే, దేవుని వారసులైన పరలోకపు పిల్లలకు, ప్రత్యేక గ్రంథమైన పరిశుద్ధగ్రంథంలోని దేవుని వాక్యముల ద్వారా తప్పక బోధించబడవలెను.
దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. ... 2 తిమోతి 3:16
పరిశుద్ధగ్రంథంలో అత్యంత ముఖ్యమైనది తల్లియైన దేవుని ప్రేమ. కాబట్టి, మనం పరిశుద్ధగ్రంథమునకు ఒక్కదానినైనా కలిపిననూ లేక అందులో నుండి ఏదైనా తీసివేసిననూ, పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే హక్కును కలిగియుండలేము.
మనం దేవుడిచ్చిన పరిశుద్ధగ్రంథమును ప్రేమ కన్నులతో చూసినపుడు, తండ్రియైన దేవుని మరియు తల్లియైన దేవుని ప్రేమను, పరిశుద్ధ చిత్తాన్ని గ్రహించగలుగుతాము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం