ప్రాయశ్చిత్తార్థ దినమందు, మానవాళి తెలిసి మరియు తెలియక పరలోకంలో మరియు
ఈ భూమిపై చేసిన పాపములన్నిటి పట్ల దేవుని యెదుట మారుమనస్సు పొందునప్పుడు,
దేవుని కృప ద్వారా వారు తమ పాపములు క్షమించబడి పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళే
అవకాశం ఇవ్వబడును.
యేసు క్రీస్తు ఈ భూమిపైకి వచ్చి, “మారుమనస్సు పొందుడి, పరలోకరాజ్యము సమీపించియున్నది”
అని చెప్పినట్లుగా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు కూడా మానవాళితో
పరిపూర్ణమైన మారుమనస్సు పొంది, వినాశనములు తప్పించుకొని, రక్షింపబడుమని చెప్పుచున్నారు.
అందుకు యేసు – రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు.
మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని
నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
లూకా 5:31-32
రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు
ఆయన చెవులు మందము కాలేదు
మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు
ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
యెషయా 59:1-2
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం