దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, ఇశ్రాయేలీయులు యేసును, “మీరు దేవుడవైయున్న గురుతును మాకు చూపించుము” అని
అడిగారు. ఆ సమయంలో, 40 సంవత్సరాలుగా అరణ్యంలో ప్రజలు దానిని తిన్నప్పటికినీ నిత్య జీవమును ఇవ్వలేని
మన్నాకు బదులుగా, మనం దానిని తిన్నప్పుడు మనకు నిత్య జీవమును ఇచ్చే జీవపు మన్నాను ఆయన ఇచ్చునని
యేసు చెప్పారు. అయితే, ఆ సమయంలో అనేక మంది యూదులు యేసును విశ్వసించలేదు ఎందుకనగా
ఆయన శరీరధారిగా వచ్చారు.
దేవుని సంఘము మనకు జీవము యొక్క మన్నాను ఇచ్చిన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని విశ్వసిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం