మంచి చెడ్డల జ్ఞానమిచ్చు వృక్షం మరణానికి దారి తీస్తుంది,
మరియు జీవ వృక్షము నిత్య జీవం ఇస్తుంది.
ఏదేను తోటలో, ఆదాము మరియు హవ్వ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము
తిన్నందున బహిష్కరించబడి, మరణించారు.
ఈ చరిత్ర మానవజాతి పరలోకంలో పాపం చేసినందున
వారు మరణించుటకు నిర్దేశింపబడ్డారని చూపిస్తుంది.
రెండు వేల సంవత్సరాల క్రితం, మానవజాతి రక్షణ కోసం యేసు భూమిపైకి వచ్చారు.
మరియు పరిశుద్ధాత్మ యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ఈ భూమిపైకి వచ్చి
క్రొత్త నిబంధన పస్కా ద్వారా మనకు నిత్య జీవమును అనుగ్రహించారు, ఇది జీవ వృక్షము యొక్క నిజరూపము.
అంతేగాక, జీవ వృక్షమును తీసుకువచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు,
మీకా గ్రంథంలో ప్రవచింపబడిన సీయోను యొక్క ఆలోచన కర్త.
మానవాళి యొక్క అంతిమ రక్షణ తల్లియైన దేవునిపై ఆధారపడి ఉందని ఆయన మనకు తెలియజేశారు.
అప్పుడు దేవుడైన యెహోవా “ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను.
కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో.”
ఆదికాండము 3:22
కావున యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని,
మీలో మీరు జీవముగలవారు కారు.౹
నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్యజీవముగలవాడు . . .
యోహాను 6:53-54
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం