“మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అని చెప్పబడినట్లుగా
మనం ఆశీర్వాదపు వాక్యములను పలుకునప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు
మన వద్దకు తిరిగి వచ్చునని దేవుడు మనకు బోధించారు.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు సిలువపై చిందించిన అమూల్య రక్తంతో దేవుని సంఘమును స్థాపించారు.
కాబట్టి సీయోను సభ్యులు ఎల్లప్పుడూ దేవునికి మహిమ చెల్లించవలెను మరియు మన చుట్టూ ఉన్న ప్రజలలో ఆశీర్వాదపు విత్తనాలను విత్తవలెను.
“సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అప రాధివని తీర్పునొందుదువు.”
మత్తయి 12:35-37
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం