మరణము తరువాత మానవుని ఆత్మ ఏమాత్రం ఉండదు అని కొంతమంది అంటారు, ఎందుకనగా ఈ విధంగా వ్రాయబడియున్నది, “నీవు దానిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు” (ఆది 2:17) మరియు “పాపము చేయు వాడెవడో వాడే మరణము నొందును” (యెహెజ్కే 18:4).
నిజమే, ఒక పాపి మరణించినప్పుడు వాని యొక్క ఆత్మ కూడా మరణించును. కానీ శరీరం యొక్క మరణము ఆత్మ యొక్క మరణమునకు భిన్నముగానున్నది, ఎందుకనగా శరీరము నేలమంటితో నిర్మించబడినది మరియు ఆత్మ దేవునిచే అనుగ్రహించబడినది (ప్రసం 12:7).
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం