క్రీ.పూ. 9వ శతాబ్దంలో కర్మెలు పర్వతముపై ఏలియా వారిని ఎదుర్కొన్నప్పుడు ఇశ్రాయేలు రాజైన అహాబు, అతని భార్య యెజెబెలు, మరియు 850 మంది అబద్ధ ప్రవక్తల తప్పుడు క్రియలు బయలుపరచబడినట్లుగానే, ఈనాడు కూడా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు పునరుద్ధరించిన సత్యము ద్వారా అబద్ధము బయలుపరచబడుచున్నది.
పరిశుద్ధగ్రంథం యొక్క ప్రవచనం ప్రకారంగా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరలా ఏలియాగా వచ్చి రక్షణ యొక్క విజయము ముందుగా నిర్ణయించబడిన దేవుని సంఘమును స్థాపించారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం