క్రైస్తవులుగా మన జీవితాలను జీవిస్తుండగా మనం ఈలోకము యొక్క ఉప్పు మరియు కాంతిగా మారవలెను.
ఇందు కొరకై దేవుడు మనకు బోధనను ఇచ్చారు: “దేవుడిని సేవిస్తూ, మీ ఆత్మీక ఉత్సాహాన్ని నిలుపుకొనుడి.
నిరీక్షణ యందు సంతోషంగా ఉండుడి, బాధలలో సహనంగా ఉండుడి, ప్రార్థన యందు నమ్మకంగా ఉండుడి.
ఆతిథ్యము చేయుడి. అవసరతలో ఉన్న దేవుని ప్రజలతో పంచుకొనుడి. అన్నిటికి పైగా
ఒకరినొకరు ప్రేమించుకొనుడి మరియు ఘనపరచుకొనుడి.
దేవుని చేత ఇవ్వబడిన పాపక్షమాపణ యొక్క కృప మరియు రక్షణను
మనం గ్రహించి ఇతరులతో దీనిని పంచుకున్నప్పుడు, అది పరిశుద్ధగ్రంథంలోని
ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు అని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుడు చెప్పారు. నిజమైన క్రైస్తవులు ఏక మనస్సుతో
దేవుని ప్రేమను సాధన చేయవలెను.
కాబట్టి సహోదరులారా . . . దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను . . .
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న
దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
రోమా 12:1–2
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం