పెరుగుచున్న భూమి యొక్క ఉష్ణోగ్రతలు ప్రకృతి విపత్తులు మరియు వ్యాధుల పెరుగుదలకు కారణమగుచున్నందున,
మానవులకు ఏమి చేయవలెనో తెలియదు, దానికి పరిష్కారమును కూడా యెరుగరు.
అలాంటి వినాశనముల నుండి రక్షించబడుటకు గల మార్గమును బోధించగలుగువారు దేవుడు మాత్రమే.
సమస్త మానవాళి పైకి మరణమును తీసుకువచ్చిన మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలములను
తిన్న పాపము నిమిత్తము క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మనలను క్షమించారు.
వారు మనకు క్రొత్త నిబంధన పస్కా సత్యమును—జీవ వృక్షమునకు గల మార్గమును బోధించారు.
ఈనాడు ఈ జీవ వృక్షము యొక్క సత్యమును కలిగియున్న ఏకైక సంఘము దేవుని సంఘము మాత్రమే.
అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డ లను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను.
కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరం జీవించునేమో అని
ఆదికాండము 3:22
యేసు ఇట్లనెను . . . “నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు;
అంత్యదినమున నేను వానిని లేపుదును.”
యోహాను 6:53–54
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం