దయచేసి ఆన్ లైన్ ఆరాధన సమయములో సారాంశ ఉపదేశమును వీక్షించవద్దు.
자동입력된 영상입니다.
내용 수정 후 등록해주세요.
■■■■■■■■■■■■■■■■■
పాత నిబంధన సమయంలో, దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు మన్నాను ఇచ్చారు, మరియు “జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును” అని ప్రకటన 2లో చెప్పబడినట్లుగా, నేడు, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు దేవుని సంఘంలో పస్కా రొట్టె మరియు ద్రాక్షారసం ద్వారా దాచబడిన మన్నాను అనుగ్రహించారు.
ఆయన మానవాళికి నిత్యజీవమును అనుగ్రహించిన దేవుడు.
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com
- పోస్ట్ తేదీ
- 14 జులై, 2025