యేసు క్రీస్తు ఈ భూమిపైకి వచ్చి రాజ్య సువార్తను బోధించెను మరియు ఈ సువార్తను ప్రకటించడానికి పౌలు సిద్ధముగా ఉండెను.
నేడు, కొత్త నిబంధన పస్కా మానవజాతి పాప క్షమాపణ పొందేందుకు మరియు పరలోక రాజ్యానికి ప్రవేశించుటకు అనుమతించే ఔషధం.
రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు నూతన యెరూషలేము పరలోకపు తల్లి ఈ సత్యం గురించి మనకు స్వయంగా బోధించారు.
దేవుని సంఘం సభ్యులు వారి యొక్క మాదిరిని అనుసరిస్తు ప్రపంచం మొత్తానికి రాజ్య సువార్తను ప్రకటిస్తారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం