యోహాను, పేతురు, మరియు పౌలు లాంటి తొలినాటి సంఘ పరిశుద్ధులు,
“యేసు” అనే పేరుతో శరీరధారిగా వచ్చిన దేవుడిని పరిపూర్ణంగా విశ్వసించారు.
ఫలితంగా, వారు రక్షణ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు.
తొలినాటి సంఘము యొక్క సమయంలో పేతురు పరలోక రాజ్యపు తాళపు చెవులు
పొందుకున్నట్లుగానే, పరిశుద్ధాత్మ యొక్క యుగంలో దేవుని సంఘము ఈ భూమిపైకి
ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా వచ్చిన తండ్రియైన దేవుడు అన్ సాంగ్ హోంగ్ గారియందు
మరియు తల్లియైన దేవుని యందు విశ్వాసము కలిగి, అదే విశ్వాసమును సాధన చేస్తుంది.
“అందుకాయన ‘మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని?’ వారి నడిగెను. అందుకు సీమోను పేతురు ‘నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని’ చెప్పెను.” మత్తయి 16:15–16
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం