దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, ఆ సమయంలో అధికారం కలిగి ఉన్న,
యూద మత పెద్దలు, యేసును రక్షకుడిగా విశ్వసిస్తునందుకై
తొలినాటి సంఘాన్ని మరియు అపొస్తలలను హింసించారు.
ఏమైనా, మానవుల అభిప్రాయాలు మరియు విలువలు
ప్రజలను రక్షణ వద్దకు నడిపించలేవు.
రక్షణ అనునది దేవుని యందు విశ్వాసముంచి
మరియు సత్యాన్ని వెంబడించే వారికి మాత్రమే అనుగ్రహించబడును.
ఈ యుగంలో, తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు
పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాల అనుసారంగా ఈ భూలోకానికి వచ్చి
దేవుని సంఘమును పునఃరుద్ధరించవలెను.
వారే ఇప్పుడు సమస్త ప్రజలందరికి ఉచితముగా జీవజలమును అనుగ్రహిస్తున్నారు.
ఆత్మయూ పెండ్లికుమార్తెయూ రమ్ము అని చెప్పుచున్నారు. . . ఇచ్చయించువానిని ఉచితముగా జీవజలమును పుచ్చుకొననిమ్ము ప్రకటన 22:17
తొలినాటి సంఘం దేవుని మాటలకు విధేయత చూపుతూ,
కఠినమైన హింసలను జయిస్తూ, మరియు చివరకు
జీవకిరీటాన్ని పొందుకొనెదరు. ఈ యుగంలో కూడా,
సత్యానికి శ్రద్ధచూపి మానవుల ఆలోచనలను వెంబడించకుండా
దానిని ఆచరించు వారు రక్షించబడగలరు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం