దేవుడు లేకుండా తాము బాగా జీవించగలమని చెప్పుకునేవారికి, మానవాళి వారు వేదనలో
ఎందుకు జీవించాలో, వారి ఆత్మలు ఎక్కడ నుండి వచ్చాయో, మరియు వారు ఎక్కడికి వెళ్ళుదురో
గ్రహించుటకు దేవుని యొక్క కంటి మందు (ఆజ్ఞలు) ద్వారా తమ ఆత్మీక కన్నులను తెరవాలని
పరిశుద్ధగ్రంథము బోధిస్తున్నది.
ఈవిధంగా, దేవుని సంఘ సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుడు బోధించిన దేవుని ఆజ్ఞలను గైకొంటారు. మరియు వారు
ఆత్మీక ప్రపంచాన్ని మరియు పరలోక రాజ్యానికిగల ప్రకాశమైన మార్గాన్ని గ్రహిస్తారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం