పరలోకపు ప్రజలు సర్వశక్తిమంతులైన సృష్టికర్త, దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారి యొక్క
కుమారులు మరియు కుమార్తెలు కాబట్టి, దేవుని పిల్లలుగా మనమెల్లప్పుడూ దేవత్వపు జీవితాన్ని జీవిస్తూ
మనంతట మనం వుని వాక్యమునకు అంకితం కావలెను.
“దైవత్వపు బోధనను అంగీకరించండి” అనగా వాక్యమును వెంబడించటం
మరియు దానికి కట్టుబడి ఉండటం.
మనం చదువుకున్నప్పుడు లేదా క్రీడలు ఆడినప్పుడు శిక్షణ ద్వారా ప్రతి విషయాలు
పరిపూర్ణంగా మారినట్లుగానే, రండి మనంతట మనం దేవుని వాక్యమునకు అంకితమై,
దేవునికి మహిమ చెల్లిద్దాం.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం