పాత నిబంధన యొక్క ఆశ్రయ పురము అనగా
ప్రజలను అనుకోకుండా చంపిన వారి కొరకు ఒక తాత్కాలిక ఆశ్రయము,
అది మానవాళి పరలోకంలో ఏ పాపములు చేశారో చూపించుటకు ఒక ఛాయ.
పాతనిబంధన సమయాల్లో ఆశ్రయ పురంలో జీవించిన ప్రధాన యాజకుని యొక్క
మరణం ద్వారా మాత్రమే పాపులు తమ
స్వగృహాలకు తిరిగి వెళ్ళగలరు. మన పాపాలు
ఎలా క్షమించబడగలవో ఇది చూపిస్తుంది.
యేసు మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకునిగా
ఈ భూమిపైకి వచ్చెను; సిలువపై తన బలిదానం ద్వారా
క్రొత్తనిబంధన పస్కా మరియు దశమ భాగముల నియమాన్ని స్థాపించాడు.
ఈ విధంగా, ఆశ్రయ పురమైన, ఈ భూమి నుండి మనం పరలోక గృహానికి
తిరిగి వెళ్ళే మహిమగల మార్గము, తెరువబడెను.
క్రొత్త నిబంధన యొక్క పస్కా మరియు దశమ భాగం
యొక్క నియమాన్ని ఆచరించడం ద్వారా దేవుని సంఘం
దేవుని యొక్క చిత్తాన్ని వెంబడిస్తుంది.
ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన
శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. మరియు
ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క
క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,
తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.
హెబ్రీయులు 5:8-10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం