రక్షణ యొక్క మార్గంలో మన యెడల తప్పు ఏమిటో దేవుడు మనకు చెప్పును.
దేవుడు ఆది నుండి అంతం వరకు యెరుగును కనుక, మనం ఎక్కడికి వెళ్ళవలెనో
ఆయన మనకు చెప్పునపుడు, మనం ఆయన వాక్యమును విశ్వసించి అబ్రాహాము వలెనే
ఆయన మాట గైకొనవలెను. అప్పుడు, మనం అనేక ఆశీర్వాదాలు పొందుకోగలము.
పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులుగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుని యొక్క వాక్యములను గైకొనటమే అబ్రాహాము వలె దీవించబడుటకు గల
మార్గమని దేవుని సంఘ సభ్యులు విశ్వసిస్తారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం