దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, యేసు పరిసయ్యుడి
ప్రార్థనను సుంకరి యొక్క ప్రార్థనతో పోల్చి, మరియు
ఎవరైతే తగ్గించుకొందురో వారు రక్షణ మరియు ఆశీర్వాదములను
పొందుకొనెదరని బోధించాడు.
దేవుని సంఘ సభ్యులు తల్లి యొక్క బోధనలను ఆచరణలో పెట్టుచున్నారు
దేవుని యొక్క బోధనల అనుసారంగా, దేవుని సంఘ సభ్యులు
ఎల్లప్పుడూ సుంకరి వలె తగ్గింపు స్వభావంతో దేవుని
వద్దకు వచ్చుటకు ప్రయత్నించుదురు మరియు వారు టైటిల్, స్థానం మరియు
వయస్సుతో సంబంధం లోకుండా ఒకరికొకరు సేవ చేసుకుంటారు.
మనం తగ్గింపు హృదయంతో ప్రకటించినప్పుడు,
మనం పాపులమని గ్రహిస్తూ, మరియు అహంకారపు
మనస్సు లేకుండా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, దేవుడు
మనకు ఫలమును అనుగ్రహించును.
మరియొక మాటల్లో, వినయము అనునది ఒక ఆత్మీక
అయస్కాంతం వంటిది అది అనేక ఫలాలను తీసుకువచ్చును.
“తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును” లూకా 18:14
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం