మానవాళి అంతా పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడినందున, మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళడానికి పరలోకంలో చేసిన మన పాపాలకు మనం తప్పక క్షమాపణ పొందవలెను మరియు పాప క్షమాపణ కొరకు సూత్రాలను మరియు దిశను స్థాపించగల సామర్థ్యం దేవునికి మాత్రమే కలిగియున్నది.
తండ్రి యుగంలో, అది యెహోవా దేవుడు; కుమారుని యుగంలో, అది యేసు క్రీస్తు; మరియు ఈనాటి పరిశుద్ధాత్మ యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మానవాళికి పాప క్షమాపణను అనుగ్రహించే సర్వశక్తిగల దేవుడు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం