పరిశుద్ధగ్రంథమునకు విరుద్ధంగా ప్రవర్తించే సంఘాల వలె కాకుండా, దేవుని సంఘము పరిశుద్ధగ్రంథంలో నమోదైన దేవుని వాక్యము ప్రకారంగా మాత్రమే సాధన చేస్తుంది మరియు సత్యమును తీసుకువచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని విశ్వసిస్తుంది.
మరణం తర్వాత తెలియని భవిష్యత్తు గురించి భయంతో జీవించే ఇతరుల వలె కాకుండా, తండ్రియైన దేవున్ని మరియు తల్లియైన దేవున్ని కలిసిన వారు సత్యము ద్వారా పరలోకానికి తమ మార్గంలో ఉన్నారనే ధృడమైన నమ్మకంతో జీవిస్తారు, మరియు ఉత్సాహంతో మరియు సంతోషంతో నిండిపోతారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం