పరిశుద్ధగ్రంథం యొక్క 66 గ్రంథాలలో, దేవుడు నిరంతరంగా, “ప్రభువునందు మీ తల్లిదండ్రులను
సన్మానించుడి మరియు వారి చిత్తమును గైకొనండి” అనే మాటలను ప్రాముఖ్యత వహించారు.
దేవుడు ఈ వాక్యములను అనేక మార్లు ఎందుకు ప్రాముఖ్యత వహించారు?
అది తల్లిదండ్రులు మరియు పిల్లలకు మధ్యనగల సంబంధం పరలోక తల్లిదండ్రులకు
మరియు పరలోకపు పిల్లలకు మధ్యన గల సంబంధమని మనకు తెలియజేయుటకు.
అంతేగాకుండా, తమకు విరోధంగా పాపం చేసిన మానవాళిని తిరిగి పరలోక రాజ్యమునకు
తీసుకువెళ్ళుటకు ఈ భూమిపైకి వచ్చిన పరలోక తల్లిదండ్రులైన, తండ్రియైన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క ప్రేమను
దేవుడు మనకు తెలియజేయాలని కోరెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం