విశ్వాసం మాత్రమే రక్షణ వద్దకు నడిపిస్తుందని మరియు క్రీస్తు రెండవ రాకడ తీర్పు దినమని నేను ఎల్లప్పుడూ విశ్వాసించాను. ఏమైనా, నేను దేవుని సంఘం వద్ద పరిశుద్ధ గ్రంథపు అధ్యయనం చేసినందున, నా స్థిరమైన ఆలోచనలను పారవేయగలిగాను మరియు ఇప్పటివరకు పరిశుద్ధ గ్రంథం నుండి నాకు బోధించబడిన బోధనలు అబద్ధ బోధనలు అని నేను గ్రహించాను.
రెండవ రాకడ క్రీస్తు అయిన, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు వ్రాసిన సత్యపు పుస్తకాలు ద్వారా, నేను గతంలో పరిశుద్ధగ్రంథపు వాక్యములను గ్రహించుటకు కష్టపడినప్పటికినీ, నిత్య జీవమునకు గల మార్గాన్ని స్పష్టంగా చూడగలిగాను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం