ఏడవ-రోజు విశ్రాంతి దినము ఆదివారము కాదు, శనివారము.
యేసు వారంలో మొదటి దినమందు (ఆదివారమందు) పునరుత్థానమయ్యారని పరిశుద్ధగ్రంథం
నమోదు చేసినందున, విశ్రాంతి దినము శనివారమని మనం నిర్దారించుకోవచ్చు.
ఈ వాక్యములను అనుసరిస్తూ, ప్రపంచ పరిచర్య సంస్థ దేవుని సంఘము శనివారమందు—
ఏడవ-రోజైన విశ్రాంతి దినమందు దేవున్ని ఆరాధిస్తుంది.
దేవుని పిల్లలు తాము దేవుడిని ఏ దినమందు కలుసుకోగలరో తప్పక తెలుసుకోవలెను.
దేవుడు భూమ్యాకాశములను ఆరు రోజుల పాటు సృష్టించారు మరియు ఏడవ దినమందు విశ్రమించి,
దీనిని పది ఆజ్ఞలలో నాల్గవదిగా నియమించారు.
యేసు విశ్రాంతి దినమును “నా దినము” అని పిలిచారు మరియు
ఆయనే స్వయంగా విశ్రాంతి దినమును ఆచరించే మాదిరిని చూపించారు.
తరువాత ఆయన [యేసు] తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తనవాడుక చొప్పున
విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా
లూకా 4:16
ఏడవ-రోజు విశ్రాంతి దినము ఆదివారము కాదు, శనివారము.
యేసు వారంలో మొదటి దినమందు (ఆదివారమందు) పునరుత్థానమయ్యారని పరిశుద్ధగ్రంథం
నమోదు చేసినందున, విశ్రాంతి దినము శనివారమని మనం నిర్దారించుకోవచ్చు.
ఈ వాక్యములను అనుసరిస్తూ, ప్రపంచ పరిచర్య సంస్థ దేవుని సంఘము శనివారమందు—
ఏడవ-రోజైన విశ్రాంతి దినమందు దేవున్ని ఆరాధిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం