మనము ఆత్మ యొక్క విషయమును అధ్యయనము చేయునప్పుడు, మనము ఈ క్రింది మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పవలసియున్నది. మొదటిగా, మన ఆత్మ ఎక్కడి నుండి వచ్చెను? రెండవది, ఆత్మ ఎందుకని శరీరమును ధరించి మరియు ఈ పాపపూరితమైన లోకములో జీవించుచున్నది? మరియు మూడవది, మనము ఈ లోకమును విడిచినప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్ళును? సమస్త మానవాళి యొక్క నిరీక్షణ కొరకు ఈ మూడు ప్రశ్నలు ఎంతో ముఖ్యమైనవి.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం